Mani Sharma : కీరవాణి సవాల్ ను స్వీకరించి Green India Challenge లో మెలోడీ బ్రహ్మ | ABP Desam

మానవ అవసరాల పేరుతో చెట్లను నరుకుతూపోతే చివరికి మనిషి మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందన్నారు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సవాల్ ను స్వీకరించిన మెలడీ బ్రహ్మ.. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ జీహెచ్ఎమ్సీ పార్క్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా ఆయన మొక్కలు నాటారు. తర్వాత తన శిష్యుడు తమన్ కు, తనయుడు మహతీ స్వరసాగర్ కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు మణిశర్మ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola