Manchu Vishnu on MAA Association |మలేషియాలో టాలీవుడ్ 90 ఏళ్ల వేడుకలు..ప్రకటించిన మంచు విష్ణు | ABP
ABP Desam
Updated at:
23 Mar 2024 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppManchu Vishnu on MAA Association | తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకను మలేషియాలో ఘనంగా నిర్వహిస్తామని, సినీ పెద్దలతో చర్చించి త్వరలోనే ఈ వేడుకల తేదిని ప్రకటిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.