Manchu Vishnu: CM Jagan తో సమావేశం తర్వాత మాట్లాడిన MAA అధ్యక్షుడు మంచు విష్ణు|ABP Desam

Continues below advertisement

CM Jagan తో సమావేశం MAA అధ్యక్షుడు Manchu Visnhu మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తో వ్యక్తిగత అంశాలు మాట్లాడానన్న విష్ణు సినిమా అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నారు. సీఎంతో సమావేశానికి మా నాన్నకు ఆహ్వానం అందినా కొంతమంది ఉద్దేశపూర్వకంగా రానివ్వలేదంటూ కామెంట్స్ చేశారు మంచు విష్ణు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram