MaheshBabu Surgery : సర్జరీ కోసం అమెరికాకు ప్రయాణం?
ABP Desam
Updated at:
02 Dec 2021 02:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమహేశ్ గెట్ వెల్ సూన్ అంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయ్. ఇంతకీ మహేశ్ బాబుకి ఏం జరిగింది... లేటెస్ట్ మూవీ 'సర్కారువారి పాట' షూటింగ్ కి ఎందుకు బ్రేక్ పడింది..సూపర్ స్టార్ మహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో `సర్కార్ వారి పాట` మూవీ షూటింగ్ త్వరగా పూర్తిచేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీంతో ఇంకా ఆలస్యం కాకుండా ఉండాలంటే శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తిచేయాలన టార్గెట్ పెట్టుకున్నారు. ఇంతలో మరోసారి ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడిం