Krishna Vrindha Vihari : డిక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా | ABP Desam
Krishna Vrindha Vihari సినిమా నాగశౌర్య తన క్యారెక్టర్ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, అవసరాల శ్రీనివాస్ చేసిన క్యారెక్టర్ కావటంతో చాలా బాగా చేయటానికి ట్రై చేశానన్నాడు.