Karthikeya 2 Success Tour : కార్తికేయ సక్సెస్ టూర్ తిరుపతి నుంచి ప్రారంభం | ABP Desam
Continues below advertisement
Karthikeya 2 Success Tour : కార్తికేయ సక్సెస్ టూర్ తిరుపతి నుంచి ప్రారంభమైంది. తిరుపతిలో షూటింగ్ పూజా కార్యక్రమంతో ప్రారంభంకాగా..ఇప్పుడు ఆ సినిమా దేశవ్యాప్తం హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతుండటం చాలా ఆనందంగా ఉందన్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ్.
Continues below advertisement