Kamal Haasan in Project K | ప్రభాస్ తో యాక్షన్ కు సిద్ధమైన కమల్ హాసన్ | ABP Desam
ABP Desam
Updated at:
25 Jun 2023 02:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇండియా సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా.. ప్రాజెక్ట్ -Kనే. ఎందుకంటే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ కూడా నటించబోతున్నారు.