Kaikala Satyanarayana Profile Story: మొదట్లో కాదన్నారు.. కానీ కాదనలేని స్థాయికి ఎదిగిన లెజెండ్..!
ABP Desam
Updated at:
23 Dec 2022 02:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకైకాల సత్యనారాయణ సుదీర్ఘ ప్రస్థానం అమోఘం. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఆయన ఓ సూపర్ స్టార్. పద్మ అవార్డు రాకపోయినా సరే ప్రేక్షకుల గుండెల్లో ఆయనది చెరగని స్థానం.