Kaikala Satyanarayana NTR Bonding: కైకాల సత్యనారాయణ కెరీర్ లో ఎన్టీఆర్ ది ప్రత్యేక పాత్ర | ABP Desam

Continues below advertisement

కైకాల సత్యనారాయణ, ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం అలాంటి ఇలాంటిది కాదు. అన్నదమ్ముల్లా, ప్రాణ స్నేహితుల్లా మెలిగేవారు. సినిమాల్లో, రాజకీయాల్లో ఎల్లప్పుడూ కలిసే ఉండేవారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram