James cameron Avatar 2 : ట్రక్ డ్రైవర్ అవతార్ సినిమా డైరెక్టర్ గా ఎలా మారాడు ..! | ABP Desam
Sri Harsha
Updated at:
16 Dec 2022 08:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజేమ్స్ కేమరూన్..అవతార్ పుణ్యమా అని ప్రపంచం మొత్తం తెలుసుకున్న పేరు. ఇప్పుడు అవతార్ 2 మ్యాజిక్ తో మరోసారి అందరూ జేమ్స్ కేమరూన్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఓ ట్రక్ డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి...మొత్తం సినిమా ప్రపంచం మాట్లాడుకునే దిగ్గజ దర్శకుడి స్థాయికి ఎలా చేరుకోగలిగారనేది అన్నింటికంటే అతిపెద్ద ఇన్ స్పిరేషనల్ జర్నీ.