Avatar 2 Audience Review: మొదటి భాగాన్ని మించి రెండో భాగాన్ని జేమ్స్ తీశాడా..? | ABP Desam
ABP Desam
Updated at:
16 Dec 2022 12:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహాలీవుడ్ మూవీ అవతార్ 2 మేనియా తెలుగు రాష్ట్రాల్లో కూడా మామూలుగా లేదు. వైజాగ్ జగదాంబ థియేటర్ వద్ద అయితే కోలాహలం నెలకొంది. సినిమా చూసిన ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో చూద్దాం.