Hero Nikhil Controversial Comments: కార్తికేయ-2కు థియేటర్ల విషయంలో హర్ట్ అయిన హీరో నిఖిల్| ABP Desam
ABP Desam
Updated at:
31 Jul 2022 01:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆగస్ట్ 12న కార్తికేయ-2 రిలీజ్ అవబోతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. తమ సినిమాకు థియేటర్లు ఇవ్వమన్నప్పుడు తొలిసారిగా ఏడ్చానన్నారు.