Commitment Movie Director Clarity On Controversy: ఏదో వివాదం సృష్టించాలని మేం ఇలా చేయలేదు| ABP Desam
తేజస్వి మదివాడ కీలక పాత్రలో నటించిన కమిట్ మెంట్ మూవీ రీసెంట్ వీడియో చాలా కాంట్రవర్సియల్ గా మారింది. దీనిపై వివరణ ఇచ్చిన డైరెక్టర్ కె చెన్నా.... ఎవరినైనా హర్ట్ చేసుంటే క్షమించాలని కోరారు.