Hebah Patel Telisinavallu Teaser Release: డీ గ్రామర్డ్ రోల్ లో హెబ్బా పటేల్ | Ram Karthik
ABP Desam
Updated at:
23 Feb 2022 10:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHebah Patel పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు 'కుమారి 21 ఎఫ్' సినిమా గుర్తు వస్తుంది. ఎక్కువగా Glamorous roles చేసిన హెబ్బా ఇప్పుడు రూట్ మార్చింది. Performance Oriented Role చేయడానికి రెడీ అయ్యారు. De-glamoured roleలో హెబ్బా నటిస్తున్న Next Movie 'Telisinavallu'. ఈ సినిమా Teaserను ఇవాళ Release చేశారు.