Bigg Boss NonStop Probable Contestants List: Bigg Boss Ott Teluguలో మెరిసేది వీరే | ABP Desam
ABP Desam
Updated at:
23 Feb 2022 09:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBigg Boss Non Stop, the OTT version of Bigg Boss Telugu ఫిబ్రవరి 26న ప్రారంభం కానుంది. అయితే Host Nagarjuna Fix అవ్వగా... కంటెస్టెంట్ల గురించి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గత సీజన్స్ నుంచి పది మందిని ఈ షోలో Contestantsగా తీసుకురానున్నారు. మరి వారెవరు? కొత్తగా వచ్చే ఆ మిగతా Bigg Boss Non Stop Contestants ఎవరు?