Happy Birthday Team Interview : వెన్నెల కిషోర్, సత్య, లావణ్య త్రిపాఠి చేసిన రచ్చ | ABP Desam
Happy Birthday team Interview లో వెన్నెలకిషోర్, సత్య, లావణ్య త్రిపాఠి, రితేష్ రానా హంగామా చేశారు. ప్రపంచమంతా అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో తెలుగులోనే సినిమాను విడుదల చేస్తున్నట్లు చెప్పారు రితేశ్ రానా.