Actress Meena Husband Passes Away : ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూత | ABP Desam
Continues below advertisement
దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మీనా భర్త విద్యాసాగర్ తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో కొంత కాలంగా బాధపడుతున్న విద్యాసాగార్ చెన్నై లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement