Sirivennela: అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంతిమయాత్ర
అక్షరసేద్యం చేసిన ప్రముఖ సినీ సాహితీవేత్త,వచన కవిత్వానికి ఆకాశమంత స్థాయిని కల్పించిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమయాత్ర జరుగుతుంది. కోట్లాది అభిమానుల అశ్రునయనాల మధ్య చివరి ప్రయాణాన్ని నిర్వహిస్తున్నారు.