Director Prashanth Neel On Yash: హీరోగా యష్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం ఉండేది|ABP Desam
Director Prashanth Neel On Yash హీరోగా యష్ ను దేశవ్యాప్తంగా ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం ఉండేదంటున్నారు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాలతో దాదాపు ఐదేళ్లు ఫ్యామిలీ లైఫ్ ను పూర్తిగా మిస్ అయ్యానని ఇంటర్వూలో పంచుకున్నారు.