KGF2 Yash Prashanth Neel Interview: కేజీఎఫ్ సైనేడ్ డస్ట్ లో ప్రాణాలకు తెగించి షూట్ చేశాం| ABP Desam
కేజీఎఫ్ 2 ఛాప్టర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సుమ సరదా ఇంటర్వ్యూ చేశారు. కేజీఎఫ్ గనుల్లో సైనేడ్ డస్ట్ లో డేంజరస్ సిచ్యుయేషన్ లో షూట్ చేశామని యష్, ప్రశాంత్ నీల్ చెబుతున్న సంగతులు మీ కోసం.