Director Parasuram Speech @ SVP Pre Release Event: మహేష్ కు ప్రత్యేక థ్యాంక్స్ చెప్పిన పరశురాం
Sarkaru Vaari Paata Pre Release Event లో Director Parasuram స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. తనను నమ్మి అవకాశం ఇచ్చినందుకు Mahesh Babu కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.