MaheshBabu Speech @SVP Pre Release Event: వాళ్లిద్దరిని తల్చుకుని ఎమోషనల్ అయిన మహేష్ బాబు| ABP Desam
Sarkaru Vaari Paata ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు స్పీచ్ అభిమానులను అలరించింది. తన స్పీచ్ సందర్భంగా కీర్తి సురేష్, పరశురాం, తమన్ పై మహేష్ ప్రశంసలు కురిపించారు.