Director K Viswanath Last Rites: అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగకపోవడంపై చర్చ
Continues below advertisement
ఎన్నో కళాఖండాలు తీసి దిగ్గజంగా నిలిచిన కళాతపస్వి కె విశ్వనాథ్ కు తెలుగు ప్రభుత్వాలు సరైన గౌరవం ఇవ్వలేదా అనే దిశగా ఇప్పుడు పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
Continues below advertisement