Dil Raju on Balagam To Oscars | బలగంకు ఆస్కార్ అవార్డులపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు | ABP Desam
తెలుగు రాష్ట్రాల్లో బలగం కు ఇంతలా బ్రహ్మారథం పడతారని అసలు ఊహించలేదని నిర్మాత దిల్ రాజు అన్నారు. RRR చూపిన బాటలో..బలగం ను ఆస్కారా దాకా తీసుకెళ్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.