Nayeem Dairies: బాలగోపాల్ ను నయీం ఎలా బెదిరించాడంటే...
ABP Desam
Updated at:
05 Nov 2021 10:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకరుడుగట్టిన డాన్, మాజీ నక్సలైట్ నయీం.. పౌర హక్కులు, మానవహక్కుల నేతలను భయాందోళనలకు గురిచేసేవాడు. బాలగోపాల్ లాంటి హక్కుల సంఘం నాయకులను అతను ఎంత దారుణంగా బెదిరించాడో తన Nayeem Diaries చిత్రంలో చూపిస్తున్నానని తెలిపారు.. ఆ చిత్ర దర్శకుడు దాము బాలాజీ. బాలగోపాల్ గొప్పు నాయకుడని..స్వయంగా నక్సలైట్ అయిన తన జీవితాన్ని కూడా కాపాడారని.. బాలాజీ చెప్పారు. త్వరలోనే బాలగోపాల్ బయోపిక్ కూడా తీస్తానని ABP DESAM తో అన్నారు.