Raviteja Vs Bellamkonda: 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ కోసం ఇద్దరు హీరోలు ఢీ అంటే ఢీ...!

Continues below advertisement

కథ ఒక్కటే. కానీ, సినిమాలు రెండు! టైగర్ ఒక్కడే. కానీ, బయోపిక్స్ రెండు! హీరోలు వేర్వేరు. ఇద్దరిలో ఒరిజినల్ టైగర్ ఎవరు? ఎవరి టైగర్ ముందొస్తుంది? ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు తెలుగులో ఇద్దరు హీరోలు టైగర్ నాగేశ్వరరావు జీవితకథ మీద మనసు పడ్డారు. ఇద్దరిలో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. ఎవరు అసలైన టైగర్? ఎవరు ప్రేక్షకుల ముందుకు ముందుగా వస్తారు? అంటే చెప్పడం కష్టమే. ఇద్దరు హీరోల్లో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. ఓ హీరోకి అండగా తండ్రి ఉంటే... మరో హీరోకి అనుభవం ఉంది. వాళ్లిద్దరే... రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram