Chiranjeevi Praises Balagam Team : బలగం సినిమా టీమ్ కు చిరంజీవి ప్రశంసలు.! | ABP Desam
కమెడియన్ వే అనుకుంటే ఇంత మంచి తీసి షాక్ ఇచ్చావని యాక్టర్, డైరెక్టర్ వేణును అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. బలగం సినిమా చూసిన చిరంజీవి...ఆ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించాలని భోళా శంకర్ సెట్ కు పిలిపించుకున్నారు.