Chiranjeevi on RRR|ఆస్కార్ నామినేషన్స్ లో RRR ఉండటంపై చిరంజీవి ఏమన్నారంటే..!|ABP Desam
ఖండాలు దాటి RRR గొప్ప గొప్ప అవార్డులు సాధించడం తెలుగు వారందరు గర్వపడాల్సి విషయమని చిరంజీవి అన్నారు. ఇంత గొప్ప చిత్రంలో రామ్ చరణ్ భాగం ఐనందుకు తానేంతో సంతోషపడుతున్నానని తెలిపారు.