Chiranjeevi IFFI Award : ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్న చిరంజీవి | ABP Desam
Continues below advertisement
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మెగాస్టార్ చిరంజీవి ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మెగాస్టార్ ను సన్మానించి అవార్డును అందించారు. ఆ సందర్భంగా చిరంజీవి గోవాలో భావోద్వేగ ప్రసంగం చేశారు.
Continues below advertisement