Bollywood Fears Tollywood: Karthikeya 2 సూపర్ హిట్..! దిక్కుతోచని స్థితిలో బాలీవుడ్ సినీ పెద్దలు
Continues below advertisement
Bollywood Fears Tollywood: కార్తికేయ-2 సూపర్ హిట్..! దిక్కుతోచని స్థితిలో బాలీవుడ్ సినీ పెద్దలు కార్తికేయ-2 సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటం చూసి.... బాలీవుడ్ పెద్దలు భయపడుతున్నారా..? ఎందుకంటే అక్కడి ఆడియన్స్ చెప్తున్న విషయం ఒకటే. వాళ్ల కంటెంట్ చూసి నేర్చుకోండి అని.
Continues below advertisement