Bheemla Nayak Trailer Released: ఫ్యాన్స్ కు పండుగ లాంటి ట్రైలర్ | ABP Desam
ABP Desam
Updated at:
21 Feb 2022 09:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPawanKalyan ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Bheemla Nayak Trailer విడుదల అయింది. Title పాత్రలో Powerstar, Daniel Shekhar పాత్రలో Rana Daggubati పోటాపోటీగా నటించారు. Nitya Menon, Murali Sharma Dialogues కూడా పవన్ కు ఎలివేషన్ గా నిలిచాయి. Trailer అంతా ఒక ఎత్తు అయితే, Thaman అందించిన Background Music మరో ఎత్తుగా నిలిచింది. Malayalam Movie Ayyappanum Koshiyum కి Remake గా తెరకెక్కిన ఈ సినిమా February 25న రానుంది.