Bheemla Nayak Release Date: Pawan Kalyan నుంచి భారీ surprise...అసలు ఊహించని రిలీజ్ డేట్|ABP Desam
Continues below advertisement
PowerStar PawanKalyan BheemlaNayak రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం. Release Date Febraury 25 అంటూ పోస్టర్ విడుదల చేసి షాకిచ్చింది సితార ఎంటర్ టైన్మెంట్స్. మేలో భీమ్లానాయక్ వస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ఫ్యాన్స్ కి ఇది స్టెప్పులేయించే న్యూసే అని చెప్పాలి. మరి పవర్ స్టార్ సునామీ ఎలా ఉండబోతోందో చూడాల్సిందే.
Continues below advertisement