Bheemla Nayak Advance Bookings:Telangana డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయంతో ఓపెన్ అవని బుకింగ్స్ | ABP Desam
Continues below advertisement
PowerStar PawanKalyan, Rana నటించిన Bheemla Nayak Release మరో 5 రోజుల్లోకి వచ్చేసింది. కానీ ఇంకా Telangana లో Online bookings ఓపెన్ అవలేదు. దీనికి కారణం... డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయమే. Online Ticket bookings పై Bookmyshow లాంటి యాప్స్ 11 శాతం Conveninence Fee వసూలు చేస్తున్నాయి. ఇది చాలా అధికంగా ఉందని, తెలంగాణలో ఈ మధ్య రేట్లు పెంచాక ప్రేక్షకులపై ఇది మరింత భారం పెంచుతుందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ విషయం తేలేదాకా సినిమాల టికెట్లను ఆన్ లైన్ లో పెట్టొద్దని Theatres కు డిస్ట్రిబ్యూటర్లు చెప్పినట్టు సమాచారం. నేరుగా కౌంటర్ ద్వారానే అమ్మాలని చెప్పారంట. ఆన్లైన్ బుకింగ్స్ ఇంకా మొదలు అవకపోవటంతో పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
Continues below advertisement