Bigg Boss Non Stop: Bigg Boss OTT Telugu నుంచి కొత్త అప్ డేట్| Nagarjuna | Ariyana |ABP Desam

తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ ఓటీటీ త్వరలోనే మన ముందుకు రానుంది. ఇప్పుడు ప్రేక్షకులను మరింత టెంప్ట్ చేసేలా Bigg Boss Non Stop House Photosను మేకర్లు విడుదల చేశారు. Bigg Boss OTT House మొత్తం రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్ తో నిర్మించారు. అయితే డిస్నీ హాట్ స్టార్ రిలీజ్ చేసిన ప్రోమోలో.. Bigg Boss OTT Contestantsని కూడా Reveal చేసే ప్రయత్నం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola