Best Actor Allu Arjun 69th National Film Awards: బన్నీ ఇంట్లో సంబరాలు, సుకుమార్ ఎమోషనల్

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు పొందాడు. వెంటనే బన్నీ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. సుకుమార్ బన్నీని గట్టిగా హత్తుకున్నాడు. అల్లు అరవింద్, మిగతా కుటుంబసభ్యులంతా కేరింతలు కొట్టారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola