Actor Prakash Raj on chandrayaan 3 | చంద్రయాన్-3కి ప్రకాశ్ రాజ్ మధ్య వివాదం ఏంటీ..? | ABP Desam
చంద్రయాన్ త్రీ సక్సెస్ పై యావత్ దేశం గర్వపడుతోంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా, న్యూస్ ఛానల్స్ ఇలా ఎక్కడ చూసిన చంద్రయాన్ బీభత్సంగా ట్రెండ్ అవుతోంది. దీనితో పాటు యాక్టర్ ప్రకాశ్ రాజ్ కూడా అదే స్థాయిలో ట్రోల్స్ కు గురవుతున్నారు. అందుకు కారణం చంద్రయాన్-3 పై వేసిన ఓ పోస్ట్. అసలేంటీ ప్రకాశ్ రాజ్ వివాదం అన్నది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం..!