అనంతపురం లో అభిమానుల కోలాహలం.

బోయపాటి దర్శకత్వంలో, హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అనంతపురం లో అఖండ మూవీ థియేటర్ దగ్గర ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేసారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola