Anil Ravipudi About F3 Characters:F2సినిమాలో క్యారెక్టర్స్ కీ ఈ సినిమాకీ సంబంధం లేదు|ABP Desam
Continues below advertisement
F3 Charectors పై Director Anil Ravipudi మాట్లాడారు. ఎఫ్ 2 కీ...ఈ సినిమా కి సంబంధం ఉండదన్నారు. హనీ మ్యానరిజం సహా చాలా మార్చేసి కొత్తగా తీశామన్నారు.
Continues below advertisement