Allu Arjun Cameo In SRK Jawaan: Atlee దర్శకత్వంలో అదిరిపోయే మల్టీస్టారర్..!

Continues below advertisement

తమిళ యువ డైరెక్టర్ అట్లీ తీస్తున్న పాన్ ఇండియా సినిమా జవాన్. షారూక్ ఖాన్ డ్యుయల్ రోల్. నయనతార హీరోయిన్. విజయ్ సేతుపతి కీలక పాత్ర. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్పెషల్ కేమియోలో కనిపిస్తున్నారంట.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram