#rc15 #ramcharan #shankar Shooting : క్షణం తీరిక లేకుండా తిరిగేస్తున్న చరణ్ | ABP Desam
రామ్ చరణ్ హీరోగా...కియారా అడ్వానీ హీరోయిన్ గా లెజండరీ డైరెక్టర్ శంకర్ తీస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రోజుకో ఏరియాలో షూటింగ్ చేస్తూ అసలు క్షణం తీరిక లేకుండా షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు శంకర్.