Sirivennela Seetharama Sastry: ఎప్పటికి మన గుండెల్లో ఉంటారన్న హీరో అల్లు అర్జున్
Continues below advertisement
హీరో అల్లు అర్జున్ సిరివెన్నెల గురించి మాట్లాడుతూ, అలాంటి ఆయన మళ్ళీ మళ్ళీ రాడన్నారు. ఎప్పటికి జనాల గుండెల్లో నిలిచిపోతారన్నారు. ప్రముఖ రచయిత రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ఎప్పుడు గల గల మాట్లాడుతుండేవారన్నారని, ఇలా జరుగుతుందనుకోలేదు అన్నారు.
Continues below advertisement