Akkineni Family Reacts on Balakrishna Comments : హుందాగా సమాధానమిచ్చిన నాగచైతన్య, అఖిల్

అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావులపై సినీనటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అక్కినేని, ఎస్వీ రంగారావులను కించపరుస్తూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ కాగా..ఇప్పుడు అక్కినేని వారసులు సైతం బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola