Akhanda: పిల్లలు కూడా సినిమా భలే వుంది అంకుల్ అంటున్నారు.... హీరో బాలకృష్ణ.
Continues below advertisement
అఖండ సినిమా ని విజయవంతం చేసినవారందరికి కృతజ్ఞతలు చెప్పారు నటుడు బాలకృష్ణ. ఈ సినిమాను చక్కాగా చెక్కారని దర్శకుడు బోయపాటిని, ఇతర సినిమా యూనిట్ ను కొనియాడారు.
Continues below advertisement