Adipurush Trailer Review: Jai Shree Ram అనే బీజీఎం మాత్రం చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది..!
ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయింది. టీజర్ లో చూసిన గ్రాఫిక్స్ కు విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న దగ్గర్నుంచి సినిమా మీద నెగెటివిటీ పెరిగింది. అందుకే ట్రైలర్ లో గ్రాఫిక్స్ విషయంలో కాస్త దృష్టి పెట్టినట్టు ఉన్నారు.