Adipurush Prabhas First Look : కోదండం ఆకాశానికి ఎక్కుపెట్టిన 'ఆదిపురుష్' ప్రభాస్ | ABP Desam

Continues below advertisement

శ్రీరాముని పాత్రలో Prabhas, సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ యాక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 2 న రానుంది. అంతకంటే ముందే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం Adipurush ఫస్ట్ లుక్ వచ్చేసింది. లుక్ ఎలా ఉందంటే..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram