Actor Shivaji About Taraka Ratna: తారకరత్నకు శ్రద్ధాంజలి ఘటించిన నటుడు శివాజీ

ఫిలిం ఛాంబర్ లో తారకరత్న పార్థివదేహానికి నటుడు శివాజీ నివాళులు అర్పించారు. తారకరత్న పెద్ద లీడర్ అవుతాడని అనుకున్నట్టు శివాజీ అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola