Aadavallu Miku Johaarlu Review: ఆడవాళ్లను రష్మిక ఇంప్రెస్ చేసిందా?| Sharwanand,Rashmika | ABP Desam

Continues below advertisement

Sharwanand, Rashmika Mandanna కలిసి నటించిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. Kishore Tirumala రాసిన డైలాగ్స్ బాగున్నాయి. వాడుక భాషలోనే మనసుకు హత్తుకునే డైలాగ్లు, వాటి నుంచి ఎమోషన్స్ పండించారు. 36 ఏళ్లొచ్చినా పెళ్లి కాని చిరంజీవి.. ఆద్యగా నటించిన రష్మికకు ఎలా దగ్గరయ్యాడో సినిమాలో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram