72 Hoorain Teaser Concept Explained: బాలీవుడ్ నుంచి మరో వివాదాస్పద సినిమా
Continues below advertisement
బాలీవుడ్ నుంచి మరో వివాదాస్పద చిత్రం రాబోతోంది. దాని పేరే 72 హురైన్. సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ దీనికి దర్శకుడు. యువకులను బ్రెయిన్ వాష్ చేసి, వాళ్లను టెర్రరిస్టులు సూసైడ్ బాంబర్స్ గా ఎలా మారుస్తారో, దాని వెనుక సైకలాజికల్ అంశాన్ని ఈ సినిమాలో టచ్ చేయబోతున్నట్టు డైరెక్టర్ టీజర్ రిలీజ్ సందర్భంగా చెప్పారు.
Continues below advertisement