68th National Film Awards Announced: సత్తా చాటిన సూరారై పొట్రు, అయ్యప్పనుమ్ కోషియమ్| ABP Desam
2020 ఏడాదికి గానూ 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. సూరారై పొట్రు, అయ్యప్పనుమ్ కోషియమ్, నాట్యం చిత్రాలు ప్రధానంగా సత్తా చాటాయి.