Kamal Hasan Rajini Kanth combo : ఈ ప్రాజెక్ట్ కానీ వర్కవుట్ అయితే భూం బద్ధలే..! | ABP Desam
ABP Desam
Updated at:
21 Jul 2022 06:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో యాక్టింగ్ ఎవరెస్ట్స్ ఆఫ్ కరెంట్ ఎరా అంటే ముందు వినిపించే పేర్లు రజనీకాంత్ , కమల్‌హాసన్. దాదాపు యాభై ఏళ్లుగా ఈ ఇద్దరూ అటు తమిళ్ ఇటు తెలుగులో అద్భుతమైన మార్కెట్ తో దూసుకుపోతూనే ఉన్నారు.